కధ సంఖ్య 1
ఆఫీసు నుండి ఫుల్ గా అలసిపోయి ఇంటికి వెళ్ళాక happy గా ఆ అలసట తీర్చుకుంటూ , కాసేపు టీవీ చూసుకుంటూ , నా అలసట తీర్చుకుందాం అనుకుంటే ఎప్పుడూ అది కుదిరేది కాదు ఎందుకంటే మా ఇంట్లో ఒకటే చప్పుడూ చేసుకుంటూ ,కిర్ కిర్ అంటూ మా ఇల్లు మొత్తం బొగ్గుతో నింపిన రైలు ఇంజన్ లాగా ఓ తెగ తిరుగుతా ఉంటుంది అదే అదే మాయదారి ఎలుక , మా ఇంట్లోనే దీని స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంది . అప్పుడెప్పుడో చిన్నప్పుడు ఎలుకలు ఉంటే ఎక్కువ టెన్షన్ తీసుకునే వాళ్ళం కాదు . ఒక మంచి జంగిర్ పిల్లిని ఇంట్లో పెంచుకుంటే చాలు ఆ ఎలుకలు , పందికొక్కుల బాధ ,బెడద మా బుజ్జి పిల్లి చూసుకునేది . మా అమ్మమ్మ , తాతయ్య వాళ్లు ఆ పిల్లికి సకల మర్యాదలు చేస్తూ , మేము తింటున్నప్పుడు మాతో పాటు దానికి కూడా పక్కన చిన్న కంచం పెట్టి పుష్టిగా భోజనం పెట్టేవారం . ఇప్పుడేమో ఉండేది పట్నం లో ఇక్కడ పిల్లులు జాడే కనపడదు అది ఈ ఎలుకలకు తెలుసో ఏమో మాతో తెగ ఆట , పాట డైలీ -2 షో లు వేసుకుంటాయి .
మాకున్న బిజీ పనులతో ఈ ఎలుక అల్లరి అంతగా పట్టించుకోలేము . పోనీ దానిని బెదరగొడదామన్నా కూడా బెదరదు . అలా బెదిరించి దానిని ఇంటి నుంచి పంపటంలో విఫలమయితే ఇక చూసుకోండి మనల్ని ఒకచోట కూర్చోనివ్వదు రాత్రి అయితే తీరికగా పడుకోనివ్వదు .
ఇది మామూలు ఎలుక కాదండి ఇది చేసే అల్లరికి మన మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే . వంటగది , ఆగది - ఈ గది అంటూ ఇల్లు మొత్తం కలియతిరుగుతూ పట్టుకునే లోపు తుర్రుమంటూ చేజారిపోతుంది . ఆపై ఒక మూల చేరి తలతో నానారకాలుగా వెక్కిరిస్తుంది . పప్పు ,ఉప్పు డబ్బాల వెమ్మట తిరిగి ఢమ ఢమ మోత చేస్తూ ఉంటుంది . బియ్యపు బస్తా ఉంటే దానికి కొరికి ఇల్లంతా చిమ్ముతూ ఉంటుంది . బట్టలలో చేరి కొరకటం .ఏమైనా తినేవి భద్రంగా దాచుకుంటే వాటిని కొరికి కొరికి పప్పు చేయటం , సూట్ కేసులు , అట్ట పెట్టెలను గీరుతూ ఒకటే శబ్దం చేయటం . మేము ఇంట్లో ఉండి ఆ సమయంలో గద్దిస్తే గమ్మున ,ఉండటం

No comments:
Post a Comment